అందుకే ముఖ్యమంత్రి కిరణ్ దిగొచ్చారు: కోదండరామ్

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మంత్రులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాల్లో చేరే వారికి తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు ఉండవన్నారు. ప్రభుత్వం తాత్కాలిక నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. కాగా సకల జనుల సమ్మె, యూసఫ్ గూడలో బస్సు ఢీకొని ఓ ఆటో డ్రైవర్ మృతి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, విష్ణు వర్ధన్ రెడ్డి తదితర పరిణామాల నేపథ్యంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కోదండరాం, కెటిఆర్ కలవనున్నారు.












Click it and Unblock the Notifications