నేను చేసిన తప్పేమిటో అర్థం కావట్లేదు?: జగన్

మాట ఇచ్చిన ప్రకారం వారిని ఓదార్చడం కాంగ్రెసు పార్టీకి నేతలకు రుచించలేదని అందుకే తనను బయటకు పంపించారని వాపోయిరు. కాంగ్రెసు తనను బయటకు పంపిస్తున్నందుకు తానెప్పుడూ బాధపడలేదని కానీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు కావడాన్ని కలచి వేస్తోందన్నారు. ఓదార్పు యాత్రతో ప్రజల కష్టాలను కళ్లారా చూశానన్నారు.












Click it and Unblock the Notifications