రాజీనామాలు బోగస్, ప్రభుత్వాన్ని కూల్చలేరు: ఆనం

సొంత అజెండాతో ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. తెలంగాణ నేతలు ఉన్మాద మాటలు మాట్లాడకుంటే బావుంటుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సకల జనుల సమ్మెపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పైనా రెఫరెండం నిర్వహించాలన్నారు. ప్రజల మద్దతుతో సమ్మెలు జరగాలి. కానీ ఇలాంటి సమ్మెలు సరికావన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్నారు.












Click it and Unblock the Notifications