తెలిస్తే అలా చేస్తాడా: చిరంజీవిపై సిపిఐ నారాయణ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రాంత నేతలతో చంద్రబాబు ఉత్తుత్తి పోరాటాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రం తెలంగాణపై జాప్యం చేయకుండా వెంటనే నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications