2న తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల రాజీనామా

తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగులు భయపడవద్దని, వారి వెంట తాము ఉన్నామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన రోజే నిజమైన పండుగ అని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications