గాలి పిటిషన్లపై విచారణ వచ్చే నెల 14కు వాయిదా

అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు కారంపూడి మహేష్ సోమవారం సిబిఐ ముందు హాజరయ్యారు. సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కారంపూడి మహేష్, స్వస్తిక్ నాగరాజు నివాసాల్లో సిబిఐ అధికారులు ఆ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో స్వస్తిక్ నాగరాజు ఇప్పటికే సిబిఐ ముందు హాజరు కాగా, సోమవారం మహేష్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications