అనుష్క, త్రిష....: బెండతోటలో హీరోయిన్లు!

దిష్టి బొమ్మలు పెట్టినా కూరగాయలు కోసుకు పోవటంతో ఏం చేయాలో పాలుపోని సదరు రైతుల మదిలో ఓ చక్కని ఉపాయం తట్టిందట! వెంటనే దానిని అమలులో పెట్టారు. దిష్టి బొమ్మల స్థానంలో హీరోయిన్ల బొమ్మలు తీసుకు వచ్చి పెట్టారు. అప్పటి నుండి ఆ దారి వెంట వెళుతున్న బాటసారుల చూపులు హీరోయిన్ల మీద పడి కూరగాయలు కోసుకు వెళ్లడం తగ్గిందట! ఇప్పుడు కూరగాయల కోయకుండా హీరోయిన్ల వైపు గుడ్లప్పగించి చూస్తున్నారట!












Click it and Unblock the Notifications