ఐటిని తాకిన తెలంగాణ సెగ, ఎమ్మెల్యే మంచిరెడ్డి అరెస్టు

కాగా శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో సహా పలువురు ఆందోళనకారులు ఎన్జీవోస్ కాలనీ వెళుతున్న రెండు ఆర్టీసి బస్సులను వనస్థలిపురం వద్ద అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి విషమిస్తున్నట్లుగా కనిపించడంతో పోలీసులు కిషన్ రెడ్డిని అరెస్టు చేసి మీర్ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా పలు చోట్ల పరిశ్రమలు మూత పడ్డాయి.












Click it and Unblock the Notifications