సబితపై చర్యలా? నా రాజీనామానా?: శంకరరావు

అక్టోబర్ 2 లోగా సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు. లేదా తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మంత్రి కుటుంబ సభ్యులే అవినీతి, అక్రమాలలో దోషులన్నారు. సబితా ఇంద్రారెడ్డి అక్రమాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతిని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకోవాలని, తాను నిత్యం అవినీతిపై పోరాటం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications