శంకరరావు మాటలు పెట్రోలులా మండుతున్నాయి: జెసి

అందుకే ఆయన ఇతర సమస్యల పైన దృష్టి సారించలేక పోతున్నట్టుగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యపై కేంద్రం వెంటనే పరిష్కారం చూపించాలని కోరారు. ముఖ్యమంత్రి సైతం ఈ సమస్యపై మౌనం వహించకుండా త్వరగా పరిష్కారం చూపించాల్సిందిగా కేంద్రానికి సూచించాలన్నారు. లేదంటే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. మంత్రులు వీధి పోరాటాలు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రోడ్డెక్కి ప్రజా పోరాటం అంటూ చెప్పడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications