మత్తుమందు చల్లి గ్యాంగ్ రేప్, నాలుక కోసి పరారీ

అనంతరం ఆమె నాలుక కోసి వేశారు. ఆ తర్వాత ఆ దుండగులు పరారయ్యారు. అయితే అత్యాచారానికి గురైన మహిళ అచేతనావస్థలో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు ఆమెను స్థానిక హాస్పిటల్ తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications