ఇళ్లకు చేరని వార్తాపత్రికలు, కోదండరామ్ అరెస్టు

హ్యాకర్లు గురువారం ఉదయమే సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ నుంచి హైదరాబాదులోని క్లాక్ టవర్ వరకు ర్యాలీ తలపెట్టారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. హ్యాకర్లను అరెస్టు చేశారు. వారి అరెస్టును నిరసిస్తూ కోదండరామ్ క్లాక్ టవర్ వద్ద బైఠాయింపు జరిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హ్యాకర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాకు దిగారు. పోలీసులు హ్యాకర్లను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణలో ప్రజాస్వామిక ఉద్యమాలను కూడా అనుమతించడం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని కూడా అనుమతించకపోవడాన్ని ఆయన వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications