అమర్ సింగ్‌తో భేటీకి నో, గుండె పగిలిన జయప్రద

అంతకు ముందు జయప్రద అమర్ సింగ్‌ను సమర్థిస్తూ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద సెలిబ్రిటీలకు అమర్ సింగ్ సాయం చేశారని, భూమి ఇప్పించడానికి పోరాటం చేశారని, ఆ ప్రముఖులు ఎక్కడ అని ఆమె అన్నారు. అమర్ సింగ్ నోరు విప్పితే చాలా మంది కష్టాల్లో పడుతారని ఆమె అన్నారు. రహస్యాలను తన కడుపులో దాచుకున్నారని జయప్రద అన్నారు.












Click it and Unblock the Notifications