శంకరరావు ఎఫెక్ట్: గవర్నర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

తాను పారదర్శకంగానే వ్యవహరించారని, శంకరరావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె గవర్నర్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని సబితా ఇంద్రారెడ్డి గవర్నర్‌తో అన్నట్లు తెలుస్తోంది. కాగా, పి. శంకరరావు కూడా గవర్నర్‌తో ఇప్పటికే సమావేశమయ్యారు. మరో మంత్రి మోపిదేవి వెంకటరమణపై కూడా శంకరరావు ఆరోపణలు చేశారు. మోపిదేవి వెంకటరమణ కూడా గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications