హెరిటేజ్ ఫుడ్స్‌లో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి

బ్రాహ్మణిని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) హోదాలో నియమించారు. గురువారం జరిగిన కంపెనీ సర్వసభ్య సమావేశంలో (ఎజిఎం) ఈ మేరకు ఈ తీర్మానం ఆమోదించారు. 2010 - 2011 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాతాలను ఎజిఎంలో ఆమోదించడంతో పాటు డివిడెండ్ చెల్లింపు వంటివాటిపై నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications