తెలంగాణ కోసం యువతి ఆత్మహత్య, నాగం ధర్నా

కాగా తెలంగాణ కోసం భవానీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తొమ్మిదవ నంబరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నాగంతో పాటు పలువురు తెలంగాణ నగారా కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. భవాని మృతితో కోహెడ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications