జగన్ వెంట దుష్ప్రచారం మాత్రమే: మంత్రి కోమటిరెడ్డి

ఒత్తిడితో తెలంగాణ రాదని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పిన వ్యాఖ్యల పట్ల ఎంపీ మంద జగన్నాథం వేరుగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సరి కావన్నారు. కాంగ్రెసు పెద్దలు గతంలో ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై వైఖరి చెప్పలేదని చిదంబరం చెప్పడం విడ్డూరమన్నారు. రాజీనామాలు చేసి ప్రభుత్వం పడిపోతే విషయం మళ్లీ మొదటికి వస్తుందన్నారు. రాజీనామాల అవసరం లేదన్నారు. పది రోజుల్లో అనుకూల ప్రకటన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications