చేరవేస్తున్నందునే సెక్యూరిటీ వద్దన్నా: శంకర్ రావు

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన తన జీతంలోని యాభై వేల రూపాయలతో దుప్పట్లు కొని బన్సీలాల్ పేటలోని సేవాశ్రమంలో వికలాంగులకు పంపిణీ చేశారు. వృద్ధులు, అనాధలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు గతంలో తాను చెప్పినట్లుగా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. కాగా ఇటీవల డిజిపి దినేష్ రెడ్డికి లేఖ రాస్తూ తనకు అదనపు సెక్యూరిటీ వద్దని అందుకు కారణం త్వరలో చెబుతానని లేఖ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications