గాలి జనార్దన్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు

కోర్టుకు, జైలుకు మధ్య వీడియో అనుసంధానం చేసి న్యాయమూర్తి విచారణ జరిపింది. భద్రతా కారణాల వల్ల నిందితులను కోర్టుకు తీసుకుని రాలేకపోయామని సిబిఐ అధికారులు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు సెప్టెంబర్ 30వ తేదీన తిరస్కరించింది. గనుల అక్రమ తవ్వకాలపై సిబిఐ వారిద్దరిని సెప్టెంబర్ 5వ తేదీన అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications