తెలంగాణపై రాజీనామాలు, పార్టీతోనూ తెగదెంపులు

తొలుత పదవులకు రాజీనామా చేసి, అప్పటికీ పార్టీ అధిష్టానం కదలిరాకుంటే పార్టీకి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తుండడంతో తాము కూడా అదే బాట పట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. తొలుత స్టీరింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న జానా రెడ్డి మంత్రి పదవికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, శాసనసభ్యులు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందు జూపల్లి కృష్ణా రావు మంత్రి పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications