గాలి అనుచరుడు జయన్న ఇంట్లో సిబిఐ సోదాలు

అలాగే గాలి జనార్ధన్ రెడ్డి ప్రముఖ అనుచరుడు జయన్న ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. సిబిఐ బృందాలు ఆయా కార్యాలయాలు, ఇళ్ల నుండి ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే నాగేంద్రతో పాటు మరో నాలుగు మైనింగ్ కంపెనీల పైనా సిబిఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సోమవారమే సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డికి ఆయన అనుచరుల పేరుతో బినామీ ఆస్తులు సిబిఐ భావిస్తున్నందు వల్లే సోదాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications