ఆంధ్రా నుండి హైదరాబాద్‌కు రహదారి బంద్

రహదారుల దిగ్బంధం కారణంగా పోలీసులు హైదరాబాదు వెళ్లే వాహనాలను చిల్లకల్లు మీదుగా ఖమ్మం వైపు మళ్లిస్తున్నారు. ఐకాస 24 గంటల రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసు శాఖ రహదారులపై భారీగా పోలీసులను మోహరించింది. పలు ప్రాంతాల్లో ముందస్తుగా టిఆర్ఎస్, జెఏసి నేతలను అరెస్టు చేశారు. నకిరేకల్‍లో రాస్తా రోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications