తెలంగాణపై ఆమరణ దీక్షకు కెసిఆర్ యోచన

దసరా, దీపావళి పండుగల మధ్య కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షపై నిర్ణయం తీసుకుంటామని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు ఆ మధ్య కాలంలో చెప్పారు. నిజానికి, సెప్టెంబర్ చివరి వారంలోనే కెసిఆర్ ఆమరణ దీక్ష చేయాలని అనుకున్నారు. అయితే, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు, తెలంగాణ జెఎసి నేతలు చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు నిరాహార దీక్ష తప్ప మరో మార్గం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications