చేయి పట్టుకు లాగితే చెప్పుతో దేహశుద్ధి చేసింది

దీంతో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ భద్రకాళిగా మారింది. తమను కామెంట్ చేసి తనను కింద పడేసిన ముగ్గురు యువకులను పట్టుకొని చెప్పులతో దేహశుద్ధి చేసింది. రోడ్డు పైన గుమికూడిన ప్రజలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తెనాలి మండలంలోని సంగం జాగర్లమూడి గ్రామంలో ఓ యువకుడు తన తండ్రి, పిన్నమ్మను నరికి చంపాడు. వారిని చంపకుండా అడ్డు వచ్చిన తన తల్లి, నాయనమ్మలపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications