వైయస్సార్ చాపర్ క్రాష్, అధికారులపై చర్యలకు రెడీ

ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఉన్న (ఎటిసి)గా పనిచేసిన లక్ష్మణ రావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పౌరవిమాన యానాల డైరెక్టర్ జనరల్‌కు కూడా లేఖ రాశారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి తన మాతృ సంస్థ రైల్వే శాఖకు వెళ్లిపోయారు. ఆయన ఇప్పుడు కోల్‌కత్తాలో పనిచేస్తున్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ రెండు నెలల క్రితం నివేదిక సమర్పించింది. వైయస్సార్ పర్యటనకు చేసిన ఏర్పాట్లలో పలు అవకతవకలు జరిగినట్లు సిబిఐ తెలిపింది.












Click it and Unblock the Notifications