ఆరని సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతి వివాదం

అనిల్ రెడ్డి తలకు బలమైన గాయం ఉందని చెప్పిన వైద్యులు సహజ మరణంగా ఎలా చెబుతారని ఫోరెన్సిక్ నిపుణుడు రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. తొలి పోస్టుమార్టం నివేదికలో అనిల్ రెడ్డి తలకు బలమైన గాయం తగిలిందని చెప్పారని ఆయన బంధువు కూడా అయిన రవీందర్ రెడ్డి అన్నారు. పోస్టుమార్టం నివేదిక ఎప్పుడు కూడా ప్రశ్నలతో ఉండదని ఆయన అన్నారు. పోస్టుమార్టం నివేదికలను చూస్తుంటే అనిల్ రెడ్డి మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications