తిరగబడతాం: తెలంగాణవాదులకు రాయపాటి వార్నింగ్

కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రాయపాటి సాంబశివ రావు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆయన తెలంగాణపై ఎప్పుడు స్పందించినా తెలంగాణకు ససేమీరా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఇస్తానని ఎప్పుడూ ప్రకటించలేదంటారు. మరోవైపు తెలంగాణవాదులు రాయపాటి, కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ వంటి పలువురు ప్రజాప్రతినిధులు మాత్రమే తెలంగాణకు అడ్డుపడుతున్నారని సీమాంధ్ర ప్రజలు ఎవరూ తెలంగాణకు వ్యతిరేకంగా లేరని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications