కిషన్ రెడ్డి రాజీనామా ఎందుకు అడగరు?: దానం

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని, రాజీనామా చేయాలని సోనియా చెప్తే చేస్తామని, మరెవరి మాట కూడా వినబోమని ఆయన అన్నారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications