తెలంగాణ ఇష్యూపై వ్యూహం మార్చిన చంద్రబాబు

కాంగ్రెసు తెలంగాణ ఇవ్వదలిస్తే తాము ఆటంకం కాదంటూనే కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుమ్మక్కయ్యాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి సూటిగా తీసుకుని వెళ్లాలని ఆయన తెలంగాణ నాయకులకు సూచించారు. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో తమ కార్యాచరణను రూపొందించుకోవడానికి తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశం నిర్వహించాలని ఈ ప్రాంత నాయకులు అనుకున్నారు. వారంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోనున్నారు.












Click it and Unblock the Notifications