సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మరోసారి మండిపడ్డ కెకె

ఉద్యోగులకు జీతాలు, పండుగ అడ్వాన్సులు చెల్లించే దిశలో ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అరెస్టు సరికాదన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆర్టీసి సమ్మెను ఆంధ్రా ఉద్యోగులు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. కార్మికుల్లో ప్రాంతీయ విభేదాలు సృష్టించడం సరికాదని ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇరు ప్రాంత వాసులు కలిసుండే పరిస్థితి కల్పించదన్నారు.












Click it and Unblock the Notifications