పులివెందులలో జగన్‌పై నాన్ బెయిలబుల్ కేసు

కాగా ఆదివారం సాయంత్రం జగన్ పులివెందుల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కార్యకర్తలను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications