సమర్థ నాయకుడివి అనిపించుకో: ప్రధానికి చంద్రబాబు

అవినీతిపై నిత్యం పోరాటం చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారేపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఓంప్రకాశ్ చౌతాలా తమకు ఎప్పటి నుండో మిత్రుడని అందుకే ఎన్నికల ప్రచారానికి వెళుతున్నట్లు చెప్పారు. అవినీతి ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేయడానికే తాను ఎన్నికల ప్రచారానికి వచ్చానని చెప్పారు.












Click it and Unblock the Notifications