సిఎం నిప్పుతో చెలగాటం: నాగం జనార్ధన్ రెడ్డి

తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్టు చేయడం సరికాదని మరో శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అన్నారు. బేషరతుగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే మరింత ఎగుస్తుందన్నారు. పోలీసు శాఖలో కీలక పోస్టుల్లో సీమాంధ్ర నేతలు ఉన్నంత కాలం తెలంగాణ పోలీసులకు న్యాయం జరగదన్నారు.












Click it and Unblock the Notifications