బాన్సువాడ ఉప ఎన్నికలు: జెఏసి రైలు రోకో వాయిదా

ఇదే విషయంపై చర్చించేందుకు ఎమ్మెల్యే క్వార్టర్సులో చైర్మన్ కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి అత్యవసర సమావేశమయింది. రైలు రోకో వాయిదాతో పాటు తెలంగాణ కోసం చేపట్టవలసిన భవిష్యత్తు కార్యక్రమాలపైనా చర్చించనున్నారు. సకల జనుల సమ్మెను ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి అణిచి వేయడానికి చేసే ప్రయత్నాలను ఎలా తిప్పి కొట్టాలనే అంశంపైనా చర్చించనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications