తెలంగాణ కోసం మీడియా ద్వారా పోరు: శంకర రావు

తెలంగాణ ఉద్యమ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్‌లో అన్నారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యమకారుల అరెస్టుకు తెలంగాణ మంత్రులు బాధ్యత వహించాలన్నారు. ఆంధ్రా ప్రాంత కార్మికులు తీసుకున్న సమ్మె విరమణ నిర్ణయాన్ని తెలంగాణ ఆర్టీసి కార్మికులు ఎందుకు ఒప్పుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications