బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి అరెస్టు, తోపులాటలో గాయాలు

కిషన్ రెడ్డి అరెస్టును మింట్ కాంపౌండ్ వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. తమ సమ్మెకు మద్దతు పలకడానికి చాలామంది రాజకీయ నేతలు వచ్చారని అయితే వారినెవరినీ అరెస్టు చేయకుండా కేవలం కిషన్ రెడ్డిని మాత్రమే అరెస్టు చేయడం వెనుక ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. కిషన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications