తెలంగాణతో ఆటలొద్దు: సిఎంకు జీవన్ రెడ్డి హెచ్చరిక

మరోవైపు కాంగ్రెసు పార్టీ అతి మంచితనాన్ని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు చేతకానితంగా భావిస్తే అది సరికాదని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి న్యూఢిల్లీలో అన్నారు. రైలు రోకోలో పాల్గొనే ఎంపీలపై అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications