నెలాఖరులోగా తెలంగాణకు శాశ్వత పరిష్కారం: లగడపాటి

అయినప్పటికీ కాంగ్రెసు పార్టీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ దీపావళి పండుగలోగా లేదంటే నెలాఖరులోగా తెలంగాణపై శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. పండుగ మరుసటి రోజున శాశ్వత పరిష్కారం రావచ్చునన్నారు.












Click it and Unblock the Notifications