నాలుక తెగ్గోస్తాం జాగ్రత్త: కెసిఆర్‌పై మందకృష్ణ నిప్పులు

సకల జనుల సమ్మె నుండి విద్యాసంస్థలను మినహాయించాలని, 24 గంటల్లో కెసిఆర్, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఈ విషయంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో రాజీనామా చేయిస్తే సమ్మె కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. అప్పడు కేంద్రం కూడా దిగి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications