రైల్ రోకో యథాథం, కాంగ్రెసును ఆహ్వానిస్తున్నాం: కోదండరామ్

అణచివేత ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. రైళ్లను అడ్డుకుంటే తెలంగాణ ప్రజలను జీవితాంతం జైలుకు పంపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హెచ్చరికలకు భయపడబోమని ఆయన అన్నారు. బర్తరఫ్ చేయాల్సింది ఉద్యోగులను కాదు, ముఖ్యమంత్రిని అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications