అన్నా హజారే టీమ్ సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై దాడి

ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన ఇద్దరిలో ఒక యువకుడు పారిపోయాడు. ప్రశాంత్ భూషణ్‌పై దాడిని అన్నా హజారే టీమ్ సభ్యురాలు కిరణ్ బేడీ ఖండించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రశాంత్ భూషణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ భూషణ్‌ను కలుస్తామంటూ వచ్చి ఆ ఇద్దరు యువకులు దాడి చేశారు. గాయపడిన ప్రశాంత్ భూషణ్‌ను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications