అరెస్టుకు ముందు పరారీకి గాలి జనార్దన్ రెడ్డి యత్నం

అక్రమ మైనింగ్ కేసులో మొదటి పాస్‌పోర్టును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న వెంటనే రెండో పాస్‌పోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా సమీవంలో 2009లో కొనుగోలు చేసిన దీవికి పారిపోవాలని గాలి జనార్దన్ రెడ్డి అనుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టుతో దుబాయ్‌కి పారిపోయే ప్రయత్నానికి విఘాతం కలిగింది.












Click it and Unblock the Notifications