కెసిఆర్‌పై తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ధ్వజం

హైదరాబాదు తెలంగాణలో భాగమన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సకల జనుల సమ్మె నుండి విద్యాసంస్థలను మినహాయించాలని వారు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిని విజ్ఞప్తి చేశారు. తాము సమ్మెకు మద్దతు పలుకుతున్నామని అయితే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి విద్యా సంస్థలకు మినహాయింపును కోరుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications