సత్యం రాజు కుంభకోణం కేసుకు తెలంగాణ సెగ

సకల జనుల సమ్మెకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి రెండు రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో కేసులన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో వారం రోజుల పాటు కేసులన్నీ వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. న్యాయవాదులు తెలంగాణ కోసం కోర్టులను బహిష్కరిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరికలను కూడా తెలంగాణ న్యాయవాదులు ఖాతరు చేయడం లేదు.












Click it and Unblock the Notifications