తెలంగాణపై వైయస్ జగన్‌ది చంద్రబాబు వైఖరే

తెలంగాణలో 20 శాతం మందిని పార్టీ సభ్యులుగా చేర్పించే బాధ్యత మీదేనని ఆయన వారితో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ నాయకులు తమ పార్టీ నేత జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్నారు. తెలంగాణవాదుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా, తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితి లేకున్నా జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పార్టీ ప్లీనరీ సమావేశంలోనే చెప్పారు.












Click it and Unblock the Notifications