సామాన్య యువతిని పెళ్లాడిన భూటాన్ రాజు వాంగ్

ఆమె భారత దేశంలో కూడా చదివారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లారెన్స్ స్కూల్లో ఆమె 2006 నుండి 2008 వరకు చదవారు. ఉదయం గం.8.30కు వాంగ్ చుక్ ప్రతిష్టాత్మక పునాఖా కోటకు చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి వధువు ఫెమా చేరుకుంది. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ బౌద్ద జ్యోతిష్కులు సూచించిన సమయానికే వారు వివాహమాడారు. రాజు ఆమె నెత్తిన రాజ కీరిటం ఉంచారు.
కాగా వాంగ్ చుక్ వివాహం కోసం భూటానీయులు ఎదురు చూశారు. తండ్రి వాంగ్ చుక్‌ను రాజుగా చేసినప్పటి నుండి వారు నిరీక్షిస్తున్నారు. సుమారు ఐదేళ్లవుతోంది.












Click it and Unblock the Notifications