భార్యతో సంబంధం తెంచుకున్న భర్త, తల్లిదండ్రులకు అప్పగింత

అమ్మాయి చదవుల కోసం ఆమె పేరు మీద రూ.3 లక్షలు జమ చేస్తానని చేయక పోవడంతో డివిజన్ బెంచ్ అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. సదరు యువకుడు కూడా ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపించడానికి అంగీకరించాడు. ఈమె తన తల్లిదండ్రులతో వెళ్లి తన చదవులు పూర్తి చేసుకోవాలని సూచించారు.
అలాగే అమ్మాయి పట్ల యువకుడి తీరు పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి అమ్మాయి విషయంలో జోక్యం చేసుకుంటే బావుండదని హెచ్చరించారు. అమ్మాయి చదువును కొనసాగించేందుకు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. కాగా యువకుడి కారణంగా ఆ అమ్మాయి అప్పటికే రెండు సెమిస్టర్‌లు నష్టపోయింది.












Click it and Unblock the Notifications