మందకృష్ణ ప్రశ్నకు నీళ్లు నమిలిన ఎమ్మెల్యే కెటిఆర్

అయితే వారు ఏ పాఠశాలలో చదువుతున్నారో పూర్తి వివరాలు ఇవ్వండి విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చుకుంటామని మందకృష్ణ అడగటంతో కెటిఆర్ వివరాలు ఇవ్వలేక పోయారు. మందకృష్ణ పలుమార్లు పాఠశాల వివరాలు ఇవ్వాలని కార్యక్రమంలో అడిగినప్పడికీ కెటిఆర్ సమాధానం చెప్పకుండా చర్చను మళ్లించారు. కాగా తెలంగాణపై మందకృష్ణ చిత్తశుద్ధిని తాము ప్రశ్నించడం లేదని అయితే ఇప్పటి వరకు తెలంగాణకు అనుకూలంగా అధికారికంగా ఎందుకు ప్రకటన చేయలేదని కెటిఆర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications