సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవిలపై కేసు కొట్టేసిన హైకోర్టు

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐ ఢీలా పడిపోలేదని శంకర్ రావు వేరుగా మాట్లాడుతూ అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా తాను స్పందిస్తానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై అవినీతి ఆరోపణలు వచ్చాయని దాని పైనా పోరాటం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications