మీతో పని చేస్తా: కెసిఆర్‌కు మందకృష్ణ బంపర్ ఆఫర్

దురహంకారంతోనే విద్యాసంస్థల బంద్ అన్నారు. చేతకాని ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతో మాత్రం ఆటాడుకోవద్దన్నారు. వైన్ దుకాణాలు, సినిమా హాళ్లు తెరిచుకుంటున్నాయి కానీ విద్యా సంస్థలు మాత్రం తెరుచకోవడం లేదని ఆరోపించారు. విద్యాసంస్థలను సమ్మె నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. తాము సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications